బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్ జెట్టి సృజన్ నియామకం
బీజేవైఎం ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్, జెట్టి సృజన్ నియామకం నియామక ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కాళ్ల సాయి కృష్ణ మన భారత్, ఆదిలాబాద్: భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) ఆదిలాబాద్ జిల్లా కమిటీలో కీలక నియామకాలు చేపట్టారు. జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులుగా కట్కం రాజేందర్, జెట్టి సృజన్లను నియమిస్తూ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కాళ్ల సాయి కృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన...