Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అక్రమ దందా.. ముగ్గురు అరెస్ట్

అక్రమంగా గుట్ట మట్టి తవ్వకాలు.. ముగ్గురు అరెస్ట్ జేసీబీ, టిప్పర్ వాహనాలు స్వాధీనం.. నిందితులకు రిమాండ్ మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 17: ప్రభుత్వ అనుమతులు లేకుండా గుట్ట మట్టి, రాళ్లను అక్రమంగా తవ్వి తరలించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను మావల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన జేసీబీ, టిప్పర్ వాహనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మావల మండల పరిధిలోని మావల గ్రామ శివారులో చోటుచేసుకుంది. మావల...

Read Full Article

Share with friends