భీంపూర్ మండలంలో 555 మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
భీంపూర్ మండలంలో 555 మందికి ఆసరా పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలు అందజేసిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, భీంపూర్:నవంబర్ 17, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో భాగంగా భీంపూర్ మండలంలో 555 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే...