భక్తిశ్రద్ధలతో తాలూకా మున్నూరుకాపు సంఘం కార్తీక మాస వనభోజనాలు
భక్తిశ్రద్ధలతో తాలూకా మున్నూరుకాపు సంఘం కార్తీక మాస వనభోజనాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, సామూహికంగా వనభోజనాలు చేసిన మహిళలు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 17, కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ తాలూకా మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్తీక మాసం ప్రాముఖ్యతను చాటిచెప్పేలా ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని,...