చేయూత పింఛన్ల పంపిణీ చేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
బేలా మండలంలో ఘనంగా చేయూత పింఛన్ల పంపిణీ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి లబ్ధిదారులకు పింఛన్ కార్డులు అందజేసిన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, బేలా:నవంబర్ 16, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా చేయూత పింఛన్లను అందిస్తున్నట్లు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో నిర్వహించిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)...