ప్రతి లబ్ధిదారునికి రూ.4 వేల పెన్షన్ దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందించాలి – బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెన్షన్లు పెంచి హామీ నిలబెట్టుకోవాలి ప్రతి లబ్ధిదారునికి రూ.4 వేల పెన్షన్, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ అందించాలి – బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 16, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెన్షన్లను పెంచి లబ్ధిదారులకు అందించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి నెలకు...