Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గోవింద్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీచర్ మరప ప్రేమలత

ఆటపాటలతో సందడిగా బాలల దినోత్సవ వేడుకలు గోవింద్‌పూర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించిన టీచర్ మరప ప్రేమలత మన భారత్, భీంపూర్: నవంబర్ 14 ,బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీంపూర్ మండలంలోని మారుమూల గ్రామమైన గోవింద్‌పూర్‌లో అంగన్‌వాడీ కేంద్రం వద్ద చిన్నారుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్ మరప ప్రేమలత ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ చిన్నారులను ఆటపాటలతో అలరించారు. వివిధ ఆటలు, పాటల...

Read Full Article

Share with friends