Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లల రక్షణతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం టీకాల ప్రాముఖ్యతపై అవగాహన

బాలల హక్కులు, ఆరోగ్యం, విద్యపై అవగాహన కల్పించిన బాలల గ్రామసభ పిల్లల రక్షణతో పాటు గర్భిణులకు పౌష్టికాహారం, టీకాల ప్రాముఖ్యతపై అవగాహన మన భారత్, తలమడుగు:నవంబర్ 14, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి (బి) గ్రామంలో బాలల హక్కులు, రక్షణ, ఆరోగ్యం, విద్య, సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు బాలల గ్రామసభ నిర్వహించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS)లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends