Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిన్నారి నామకరణ మహోత్సవానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు

చిన్నారి నామకరణ మహోత్సవానికి హాజరైన ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి పాపను ఆశీర్వదించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, అల్లూరి నయనతా శేఖర్ రెడ్డి మనవరాలు, అడ్డి అన్వేష్ రెడ్డి – ప్రణయ దంపతుల కుమార్తె నామకరణ మహోత్సవ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ వేడుకకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

Read Full Article

Share with friends