ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే పాయల్ శంకర్
సామాజిక సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: యువత విద్య, ఉద్యోగాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. సమాజంలోని పేద, అవసరంలో ఉన్న ప్రజలకు సేవ చేయడం గొప్ప బాధ్యత అని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పుత్లీబౌలి షాదీఖానాలో న్యాయవాది అబ్దుల్...