పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణం విలువైనదే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
ఆదిలాబాద్‌లో 60 రోజుల ఉచిత ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ శిబిరం ముగింపు 300 మందికి పైగా అభ్యర్థులకు నిపుణులచే శిక్షణ.. అర్హత సాధించిన వారికి తదుపరి దశలోనూ ఉచిత శిక్షణ, భోజనం, వసతి పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణం విలువైనదే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14, ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ...