కాలువలో పడిన గేదె.. స్లాబ్ లేక తరచూ ప్రమాదాలు!
ఆదిలాబాద్లో డ్రైనేజీ కాలువలో పడిన గేదె.. స్లాబ్ లేక తరచూ ప్రమాదాలు! మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 13, ఆదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ కాలువ ప్రమాదకరంగా మారింది. కాలనీలోని ఎంపీ గోడం నగేశ్ ఇంటి సమీపంలో ఉన్న డ్రైనేజీ కాలువలో ప్రమాదవశాత్తు ఓ గేదె పడిపోయి ఇరుక్కుపోయింది. దీంతో స్థానికంగా కలకలం నెలకొంది. గేదె డ్రైనేజీలో పడిపోయిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది...