Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

తలమడుగు మండల టీఎస్‌యూటీఎఫ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక మండల అధ్యక్షుడిగా కే. శంకర్, ప్రధాన కార్యదర్శిగా కే. గంగాధర్ ఎంపిక మన భారత్, తలమడుగు:నవంబర్ 12, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) తలమడుగు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో తలమడుగు మండల మహాసభలను నిర్వహించారు. ఈ మహాసభల్లో ఉపాధ్యాయ సంఘం భవిష్యత్ కార్యాచరణ, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ అభివృద్ధి,...

Read Full Article

Share with friends