552 మందికి ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ..
బోథ్ మండలంలో 552 మందికి ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, బోథ్:నవంబర్ 12, పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆసరా పెన్షన్ పేద కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తుందని, ముఖ్యంగా...