Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భూ వివాదంలో అక్రమ ప్రవేశం.. ఆక్రమణకు యత్నం భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

భూ వివాదంలో అక్రమ ప్రవేశం.. ఆక్రమణకు యత్నం భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 11, ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్‌కే కాలనీ పరిధిలో భూ వివాదానికి సంబంధించి అక్రమంగా భూమిలోకి ప్రవేశించి, ఆక్రమణకు ప్రయత్నించడంతో పాటు భూ యజమానులను బెదిరించిన వ్యక్తిపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి అల్లూరి భూమన్న అనే వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మావల పోలీస్ స్టేషన్...

Read Full Article

Share with friends