ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ ఐటీ టవర్ ప్రారంభోత్సవంలో ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్థానిక యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు – మంత్రి శ్రీధర్ బాబు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 11, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అధికారులు,...