Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మొగుళ్ళపల్లి, నవంబర్ 11, (మన భారత్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామ సర్పంచ్ జోరుక సదయ్య తల్లి జోరుక లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో, బుధవారం మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అదేవిధంగా, ఇదే మండలంలోని కొరికిశాల గ్రామ మాజీ సర్పంచ్ దానబోయిన రాములు కుమారుడు జైశ్వంత్ రోడ్డు ప్రమాదంలో మృతి...

Read Full Article

Share with friends