చర్లపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం..
రూ.25 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం.. రూ.3.50 లక్షలతో మ్యాజిక్ డ్రెయిన్ పనులకు శంకుస్థాపన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మన భారత్ జగిత్యాల: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామాల అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన పారిశుధ్య వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి...