ఇనుప రేకులతో ప్రమాదాలకు జరిగే అవకాశం..
గ్రామ ప్రవేశంలో ప్రమాదకరంగా మారిన ఇనుప రేకులు.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికుల ఆందోళన మన భారత్, బోథ్:నవంబర్ 11, బోథ్ మండలంలోని కూచులాపూర్ గ్రామ ప్రవేశ మార్గంలో ఆర్‌అండ్‌బీ రోడ్డును ఆనుకుని ఉన్న ఇనుప రేకులు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపైకి వచ్చే విధంగా ఇనుప రేకులు ఉండటంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. గ్రామంలోకి ప్రవేశించే ప్రధాన మార్గం వద్దే...