Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ..

డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 10, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ నార్నూర్ మండలంలోని భీంపూర్ గ్రామంలో పర్యటించి, మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ నరేందర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి మనోధైర్యం...

Read Full Article

Share with friends