Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి..

మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి భవిష్యత్తుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 10, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, తమ భవిష్యత్తు, విద్య, లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం యువత జీవితాలను, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తుందని, వాటికి అలవాటు పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ...

Read Full Article

Share with friends