దుబార్పేట్లో నూతన వీవో భవన నిర్మాణానికి భూమిపూజ
దుబార్పేట్లో నూతన వీవో భవన నిర్మాణానికి భూమిపూజ రూ.10 లక్షలతో భవన నిర్మాణ పనులకు శ్రీకారం.. మహిళా సంఘాల హర్షం మన భారత్, ఇచ్చోడ: నవంబర్ 10, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని దుబార్పేట్ గ్రామంలో నూతన వీవో (గ్రామ సంఘం) భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మహిళా సంఘాలకు సౌకర్యవంతమైన సమావేశ వేదిక అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కత్లే...