పెట్రోల్ బంకులో కనీస వసతులు కరువు.. ప్రజావాణిలో ఫిర్యాదు.
వాహనదారులకు ఎయిర్ కంప్రెసర్, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించాలి. మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 09 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో వాహనదారులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదని, బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్...