వృద్ధాశ్రమంలో సీఎం జన్మదిన వేడుకలు..
కేఆర్కే కాలనీ వృద్ధాశ్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 8, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీలో ఉన్న వృద్ధాశ్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా...