Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నారుమడిపై సీఎం రేవంత్ రెడ్డి పేరు రైతు పొలంలో వినూత్న అభిమానం!

వరి నారుతో ముఖ్యమంత్రి పేరు రాసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకుడు దేవా రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ము 08 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని ఓ కాంగ్రెస్ నాయకుడు వినూత్నంగా చాటుకున్నారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా తన వ్యవసాయ పొలంలోని వరి నారుమడిపైనే ముఖ్యమంత్రి...

Read Full Article

Share with friends