Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదివాసీ సంస్కృతి, సపూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే

ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు దండారి ఉత్సవాలు ప్రతీకలు పూర్వీకుల వారసత్వాన్ని భావితరాలకు అందించాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, సాత్నాల:నవంబర్ 7, ఆదివాసీల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఐకమత్యానికి దండారి ఉత్సవాలు ప్రతీకలుగా నిలుస్తాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సాత్నాల మండలంలోని జంబుల్దరి గ్రామంలో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆయన పాల్గొని ఆదివాసీలతో కలిసి వేడుకలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దీపావళి పండుగకు ముందు ఆదివాసీలు తరతరాలుగా నిర్వహిస్తున్న దండారి...

Read Full Article

Share with friends