గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే!
గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. సొంత ఆదాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే! ప్రభుత్వ ట్రెజరీ ఖాతా విధానానికి స్వస్తి.. అక్టోబర్ 9 నుంచే కొత్త విధానం అమలు మన భారత్, హైదరాబాద్:నవంబర్ 6, తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రామ పంచాయతీలు తమ సొంతంగా సమకూర్చుకునే ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీ ఖాతాలో జమ చేయకుండా నేరుగా ఆయా గ్రామ పంచాయతీల సొంత...