కుంటలో యువకుడి మృతదేహం లభ్యం..
ఇంటి నుంచి వెళ్లిన యువకుడు తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని కజ్జర్ల గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని ఓ కుంటలో యువకుడి మృతదేహం లభ్యం కావడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతుడిని ఆదిలాబాద్ పట్టణంలోని శంకర్ గుట్టకు చెందిన సాయికుమార్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయికుమార్ ఈ నెల 5వ తేదీన ఇంటి...