Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రూ.7.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం..

రూ.7.5 కోట్లతో బంగారుగూడ డంపింగ్ యార్డ్ అభివృద్ధి పనులకు శ్రీకారం చెత్త నిర్వహణకు ఆధునిక యంత్రాలు, ప్రత్యేక షెడ్ల నిర్మాణం – ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచి, చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మరో ముందడుగు పడింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని బంగారుగూడ డంపింగ్ యార్డ్‌లో స్వచ్ఛ భారత్ మిషన్ నిధుల కింద రూ.7.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు...

Read Full Article

Share with friends