Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెండు రోజులు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు..

దీపావళి, అమావాస్య సందర్భంగా రెండు రోజులు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు సెలవు నవంబర్ 10 నుంచి పత్తి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభం మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 6, దీపావళి పండుగ, అమావాస్య సందర్భంగా ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు పత్తి రైతులకు మార్కెట్ కమిటీ కార్యాలయం ద్వారా ప్రకటన విడుదల చేశారు. ప్రకటన వివరాల ప్రకారం.. నవంబర్ 8వ తేదీ ఆదివారం...

Read Full Article

Share with friends