Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నవంబర్ 9న జిల్లాకు మంత్రి శ్రీధర్‌బాబు రాక

ఐటీ టవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్న డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ మన భారత్ ఆదిలాబాద్: జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుందని, ఈనెల 9వ తేదీన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి రానున్నారని డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ వెల్లడించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ఐటీ టవర్‌ను మంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో...

Read Full Article

Share with friends