దండారి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్..
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దండారి ఉత్సవాలు పాల్సి-కె గ్రామంలో దండారి (గుస్సాడి) వేడుకల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆదివాసీ కళాకారులతో కలిసి సంప్రదాయ నృత్యం చేసిన ఎమ్మెల్యే మన భారత్, తలమడుగు: నవంబర్ 6, ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ పల్లెలు తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు నిలయాలుగా నిలుస్తున్నాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదివాసీల ఆచార వ్యవహారాలు, సంప్రదాయ కళలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని...