మాల సంఘ భవన నిర్మాణానికి ఎంపీ నిధులు..
బండలింగంపల్లికి రూ.3 లక్షలు కేటాయించిన ఎంపీ బండి సంజయ్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లా నవంబర్ 5 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మాల సంఘ భవన నిర్మాణానికి కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తన ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు కేటాయించినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ...