ఫోన్‌లో మహిళకు వేధింపులు.. అసభ్య పదజాలంతో దూషణ
ఫోన్‌లో మహిళకు వేధింపులు.. అసభ్య పదజాలంతో దూషణ వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ లైంగిక వేధింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన మావల పోలీసులు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5, మహిళను ఫోన్ కాల్స్ ద్వారా నిరంతరం వేధిస్తూ, అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా పలుమార్లు ఫోన్ చేయడంతో పాటు, ఆమె ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసినప్పటికీ వేర్వేరు నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ ఇబ్బందులకు గురిచేసినట్లు...