ఉన్నతి విద్యతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు
ఉన్నతి విద్యతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం – జిల్లా కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 5, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారిలో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయడమే ‘ఉన్నతి విద్య’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఇలాంటి విద్యా కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని...