కేటీఆర్‌ను కలిసిన యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి
కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి రైతులకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపిన అభిరాం రెడ్డి – తలమడుగు పర్యటన విజయవంతం కావడంపై కేటీఆర్ అభినందనలు మన భారత్, తలమడుగు:నవంబర్ 5, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను యువ నాయకుడు పిడుగు అభిరాం రెడ్డి హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చొరవతో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఇటీవల కేటీఆర్ తలమడుగు మండలంలో పర్యటించిన...