సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి వయోవృద్ధులు వ్యక్తిగత, బ్యాంకు వివరాలను అపరిచితులకు వెల్లడించవద్దు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 4, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారని, ముఖ్యంగా వయోవృద్ధులు సైబర్ మోసాల పట్ల ప్రత్యేక అప్రమత్తత పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. వ్యక్తిగత...