Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫిర్యాదు అందిన మూడు గంటల్లోనే బాలుడి ఆచూకీ.. క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగింత

మావల పోలీసుల వేగవంతమైన స్పందన – సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 02: తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన 11 ఏళ్ల బాలుడిని మావల పోలీసులు కేవలం మూడు గంటల్లోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ, ప్రత్యేక బృందాలతో పోలీసులు చేపట్టిన గాలింపు చర్యలు ఫలించడంతో బాలుడి ఆచూకీ త్వరగా లభించింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ పట్టణంలోని షాద్నగర్ ప్రాంతానికి చెందిన సమరిన్...

Read Full Article

Share with friends