Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం

మన భారత్, తలమడుగు: జిల్లాలోని 20 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి తలమడుగు మండలాన్ని విస్మరించడం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తలమడుగు మండలంపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు. మండల కేంద్రంలోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన నిలదీశారు. వ్యవసాయంపై ఆధారపడిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తలమడుగు మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు...

Read Full Article

Share with friends