రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఆదిలాబాద్ రైతు గర్జన వేదికగా విజ్ఞప్తి
రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. ధైర్యంగా ఉండండి – ఆదిలాబాద్ రైతు గర్జన వేదికగా విజ్ఞప్తి మన భారత్, ఆదిలాబాద్ : నవంబరు 1, రైతులు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా ఉండి సమస్యలను ఎదుర్కోవాలని ఆదిలాబాద్ రైతు గర్జన సభ వేదికగా రైతులకు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయంలో ఎదురయ్యే నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతల కారణంగా మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు అధైర్యపడాల్సిన...