Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఖోడద్‌లో నూతన బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్

ఖోడద్‌లో నూతన బస్ షెల్టర్ ప్రారంభించిన కేటీఆర్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం.. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి  మన భారత్, తలమడుగు: అక్టోబర్ 1, తలమడుగు మండలం ఖోడద్ గ్రామంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన నూతన బస్ షెల్టర్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆదివారం ప్రారంభించారు. ఎముల శివారెడ్డి జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల వ్యయంతో ఈ బస్ షెల్టర్‌ను నిర్మించారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends