ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాలి
ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలి ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన యోధుల చరిత్రను ప్రతి గ్రామంలో చాటిచెప్పాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 1, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూనే వాటి విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన కుమ్రం సూరు విగ్రహాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంప్రదాయ...