సామాజిక భద్రతా పింఛన్లలో ఇన్‌స్టంట్ విధానం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!
దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులతో పాటు పలు కేటగిరీలకు విస్తరణ – పింఛన్‌దారుడైన భర్త మరణిస్తే భార్యకు తక్షణమే పింఛన్ – మంత్రి సీతక్క చొరవతో మార్గదర్శకాలు జారీ మన భారత్, హైదరాబాద్: సామాజిక భద్రతకు మరింత భరోసా కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ పెద్దగా ఉన్న పింఛన్‌దారుడైన భర్త మరణించినప్పుడు ఆ కుటుంబానికి అందుతున్న ఆర్థిక సహాయం నిలిచిపోకుండా, అర్హత కలిగిన భార్యకు వెంటనే సామాజిక భద్రతా పింఛన్...