Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వైభవంగా బతుకమ్మ నిమజ్జన వేడుకలు..

దేవాపూర్‌లో వైభవంగా బతుకమ్మ నిమజ్జన వేడుకలు పూల పండుగలో పాల్గొన్న మహిళలు, యువత.. సంప్రదాయబద్ధంగా గంగమ్మ ఒడికి బతుకమ్మలు మన భారత్, తలమడుగు: అక్టోబర్ 31, తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో బతుకమ్మ నిమజ్జన వేడుకలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ముగింపు సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ దుస్తులు...

Read Full Article

Share with friends