సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి
సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి దేశ సమైక్యతకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం: కళాశాల ప్రిన్సిపాల్ మన భారత్, తాంసి, అక్టోబర్ 31: భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తాంసి మండల కేంద్రంలోని కళాశాలలో మై భారత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించడంతో పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, దేశ సమైక్యత కోసం...