Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంద్రవెల్లి నుంచే తెలంగాణ రక్షణ సేన పోరాట శంఖారావం

పాంచజన్య సంకల్ప సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. ఆదివాసీలు, రైతులు, యువత సమస్యలే ప్రధాన ఎజెండా రైతులను పంటలు వేయొద్దన్న ముఖ్యమంత్రి అధికారంలో ఉండేందుకు అర్హుడా? ఆదిలాబాద్ అభివృద్ధిపై పాలకులను నిలదీస్తాం.. ప్రజల గొంతుకగా పోరాడతాం: కల్వకుంట్ల కవిత మన భారత్, ఇంద్రవెల్లి: ఆదివాసీ పోరాటాల చరిత్రకు ప్రతీకగా నిలిచిన ఇంద్రవెల్లి గడ్డపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సభకు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి...

Read Full Article

Share with friends