సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి..
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ‘యూనిటీ డే’ కార్యక్రమం మన భారత్, తాంసి. అక్టోబర్ 31, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని తాంసి మండలంలోని మై భారత్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ‘యూనిటీ డే’ (జాతీయ ఐక్యతా దినోత్సవం) కార్యక్రమాన్ని నిర్వహించి సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ...