ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి
వరి సాగుకు దూరంగా ఉండాలి.. మొక్కజొన్న, శనగ, పెసర వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి ప్రకృతి విపత్తుపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను నమ్మవద్దు: ప్రభుత్వ విప్ విజయరమణారావు మన భారత్, పెద్దపల్లి: రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుని వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట...