సొంత నిధులతో ప్రయాణికులకు నీడనిచ్చిన కుటుంబం..
రూ.3.50 లక్షలతో ఖోడద్‌లో ప్రయాణ ప్రాంగణం నిర్మాణం నవంబర్ 1న కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం.. ఏముల కుటుంబానికి గ్రామస్థుల అభినందనలు మన భారత్, తలమడుగు: ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ముందుకు రావడమే నిజమైన సేవకు నిదర్శనమని నిరూపించారు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఖోడద్ గ్రామానికి చెందిన ఏముల కుటుంబ సభ్యులు. ప్రయాణికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని గమనించి, సొంత నిధులతో రూ.3 లక్షల 50 వేల వ్యయంతో ప్రయాణ...