Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రమాదకర గుంతల పూడ్చివేత.

హరిదాస్ నగర్ సర్పంచ్ చిర్రం నాగరాజు యాదవ్ చొరవ సొంత ఖర్చులతో గుంతల పూడ్చివేత రాజన్న సిరిసిల్ల జిల్లా అక్టోబర్ 30 మన భారత్ న్యూస్ జిల్లా ప్రతినిధి ఒగ్గు మహేష్ చంద్ర : రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల -కామారెడ్డి ప్రధాన రహదారిపై హరిదాస్ నగర్, పదిర గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి వద్ద ఏర్పడిన మూడు ప్రమాదకర గుంతలను ఎల్లారెడ్డిపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం పూడ్చివేశారు. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, గుంతల...

Read Full Article

Share with friends